పార్టీ వైఖరిపై వ్యతిరేక గళం వినిపిస్తున్న కాంగ్రెస్ దళం
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాన విపక్షం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే కొంత మంది సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టడం గమనార్హం....







