భారతదేశపు ఉక్కు మనిషి దాదాబాయి నౌరోజీ
“భారతదేశపు ఉక్కు మనిషి”గా పేరుగాంచిన దాదాబాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4 న పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక విద్యా వేత్త, మేధావి, వ్యాపారి, రాజకీయ నాయకుడే కాక ఒక సామాజికవేత్త కూడా. ఆసియా ఖండం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు...







