రాజస్థాన్ లో 3 రోజుల ఆర్ ఎస్ ఎస్ సమన్వయ సమావేశాలు
సరిహద్దుల భద్రత గురించి చాలా జాగరూకతతో వ్యవహరించాలని, సరిహద్దుల్లో నివసించే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని దీనికోసం వివిధ సంస్థలు కలిసి పనిచేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్...







