నిత్య ప్రేరణా జ్యోతి “భగత్ సింగ్”
భారతీయులను అనేక రకాల అవమానాలకు, హింసాకాండకు బలిచేస్తున్నఆంగ్లేయుల పరిపాలనఫై భగ్గున మండిపడిన వాడు భగత్ సింగ్. మాతృభూమి సేవలో నవ్వుతూ జీవితాన్నిబలిదానం చేయగల దృఢ సంకల్పంతో ఆంగ్లేయులనెదిరించిన విప్లవవీరుడు భగత్ సింగ్. వురికంబమెక్కేందుకు తొందరపడుతూ, నాకు మళ్ళీ విప్లవకారునిగానే జన్మనివ్వమని భగవంతుణ్ణి...







