మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం – డా. మోహన్ భాగవత్
ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాధలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారత దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని...







