రాజ్యసభలో ఎంపీల తీరుపై ఉపరాష్ట్రపతి ఆవేదన… బల్లపై కూర్చొని సభను అగౌరవపరచారని వ్యాఖ్య
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం...







