హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. సహాయ కార్యక్రమాల్లో జవాన్లు
హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది....







