కదిలిన ‘వందేభారత్’
మరికొన్నేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా జమ్ము-కశ్మీర్ అవతరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. దిల్లీ-కాట్రాకు మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్,...







