దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని...







