News

ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో సరిహద్దులను మూసేసిన పాక్

802views

తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘాన్లు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కి ఈ వలసలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో చమన్ సరిహద్దులను పాకిస్థాన్ మూసేసింది. దీంతో చమన్ సరిహద్దుల్లో వేలాది మంది ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు నిరీక్షిస్తున్నారు. మరోవైపు అన్ని దేశాల సరిహద్దులు సహా వాటికి దారితీసే చెక్ పోస్టుల వద్ద తాలిబన్లు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.