ఆఫ్ఘన్ – భారత్ స్నేహం చరిత్రాత్మకమైనది
ఐరాసలో జైశంకర్ వ్యాఖ్య ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్ విధానంలో...







