News

News

కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

కశ్మీర్‌: కశ్మీరీ పండిట్లపై జమ్మూ కశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో కశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లో గంటవ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మెడికల్‌ స్టోర్‌ యజమానినే కాకుండా మరో...
News

ఉగ్రవాది జాకీర్‌కు పాక్‌ నుంచి ఫోన్లు!

ముంబై: ‘ఉగ్రవాద చర్యలకు నేరపూరిత కుట్ర’ కేసులో గత నెలలో అరెస్టయిన జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌కు పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌ వచ్చాయి. దీనిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) అధికారులు బుధవారం నిర్ధారించారు. జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు...
News

‘సోమనాథ్‌’ ద్రోహి గజినీని కీర్తించిన హక్కానీ!

కాబుల్‌: గజనీ మహమ్మద్‌ పదో శతాబ్దంలో గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్‌ ఆలయంపై దాడి చేసి, సోమనాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మాకు స్ఫూర్తిగా నిలిచిందని హక్కానీ నెట్‌వర్క్‌ నాయకుడు, తాలిబాన్‌ ప్రభుత్వంలో భాగమైన అనాస్‌ హక్కానీ కీర్తించాడు. అంతేకాదు... ఆ...
News

రావణ పాత్రధారి అరవింద్‌ ఇక లేరు

ముంబై: రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’లో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూశారు. అరవింద్‌ వయస్సు 82 ఏళ్ళు. అరవింద్‌ త్రివేది మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. అరవింద్‌ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు...
News

ఉత్తర్‌ప్రదేశ్‌లో ల్యాండ్‌ జిహాద్‌!

చంద్రశేఖర్‌ అజాద్‌ పార్కు ఆక్రమణ ఆ స్థలంలో మృతదేహాల ఖననం అక్రమంగా మసీదుల కట్టడాలు అధికారుల చర్యలకు అడ్డగింత ఓట్లకు బానిసైన నేతలు మౌనవ్రతం సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటీషన్‌ ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం స్వార్థపరులకు గుణపాఠం కానున్న న్యాయస్థానం...
News

అక్క‌డ నా కొడుకు ఉన్నాడ‌ని ఒక్క ఆధారం చూపండి… రాజీనామా చేస్తా!

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ల‌క్నో: లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగిన ప్రదేశంలో తన కుమారుడు ఆశిష్ ఉన్నాడని ఒక్క ఆధారం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరీలో సంఘటన జరిగినప్పుడు...
News

ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు!

అమ‌రావ‌తి: ఇక నుంచి విద్యార్థుల‌కు అమ‌రావ‌తి అంటే తెలియ‌క‌పోవ‌చ్చును. చ‌ద‌వులో కాకుండా ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాలు లేదా ముందు త‌రం వారి నుంచి అమ‌రావ‌తి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌ల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ స‌ర్కార్ ప‌దో త‌ర‌గ‌తి పుస్త‌కంలో ఉన్న అమ‌రావ‌తి పాఠాన్ని...
News

రేప‌టి నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో రేప‌టి నుండి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్న‌ట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ...
1 2,546 2,547 2,548 2,549 2,550 3,038
Page 2548 of 3038