ప్రారంభమైన ‘‘సింహస్థ మహాకుంభ్2027’’
నాసిక్ : పవిత్రమైన నాసిక్ - త్రయంబకేశ్వర్ సింహస్థ మహాకుంభ్2027 ఘనంగా ప్రారంభమైంది. దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజారోహణం చేయగా... ఈ మహాకుంభ్ ఘనంగా ప్రారంభమైంది....







