News

News

వెల్లింగ్టన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు

రేపు ఢిల్లీలో రావత్‌ దంపతుల అంత్యక్రియలు వెల్లింగ్టన్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతితో యావత్‌ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది. సీడీఎస్‌ బిపిన్‌...
News

హెలికాప్టర్‌ ఘటనను రికార్డ్‌ చేసిన పర్యాటకులు

చెన్నై: తమిళనాడు కున్నూరు సమీపంలోని నీలగిరి కొండల్లో ఎగురుతున్న సైనిక హెలికాప్టర్‌ ప్రమాద దృశ్యాన్ని కొంతమంది పర్యాటకులు తమ ఫోన్‌లలో రికార్డు చేశారు. ఎగురుతున్న హెలికాప్టర్‌ను వారు ముందుగా చూశారు. దీంతో ప్రమాదం జరుగుతున్నట్టు అనుమానించి, వీడియో రికార్డు చేశారు. కొందరు...
News

రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు!

న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ...
News

హెలికాప్టర్‌లోని 14 మందిలో 11 మంది మృతి

రేపు పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన చెన్నై: తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్‌...
News

అఖండ సినిమాకు వెళదాం పద..

నంద్యాల: అఖండ సినిమాకు వెళదాం పద.. సనాతన ధర్మం ఏమిటో తెలుస్తుంది... ఎవడవయ్యా నువ్వు? ఎవడు చేశాడయ్యా పాపము ఇక్కడ... మేము పాపం ఎందుకు చేస్తాం.. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇవే మాటలా...? పాపమూ లేదూ ‘పుస్తకం’ లేదూ... పో......
News

అత్యవసర క్యాబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం

కోయంబత్తూరు: కోయంబత్తూరు-సూళూరు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రమాదం వివరాలను ఆయన ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఘటనపై...
News

ఊటీలో కూలిన డిఫెన్స్‌ హెలికాప్టర్‌

ప్రయాణికుల్లో బిపిన్‌ రావత్‌, కుటుంబ సభ్యులు చెన్నై: తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు...
News

అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ!

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌ వీరిలో 40% మహిళలే... వణుకుపుట్టిస్తున్న ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక తిరువనంతపురం: కేరళ గతం నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడిది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారిపోయింది. ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌...
1 2,465 2,466 2,467 2,468 2,469 3,036
Page 2467 of 3036