News

News

శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి

శబరిమల: శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయ్యప్పస్మామి దర్శనానికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అయ్యప్పమాలలో ఇరుముడితో ఆలయానికి చేరుకున్న భక్తులు.. స్వామిని దర్శించుకుంటున్నారు. మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల ఆలయాన్ని నిర్వహకులు ఇటీవలే తెరిచారు....
News

బాలికపై పాస్టర్ అత్యాచారం!

బ్లాక్ మెయిల్ కోసం భార్య వీడియో రికార్డింగ్‌ ఇద్ద‌రి అరెస్ట్‌ గుజరాత్: ప్రార్థనల కోసం చర్చికి వెళ్లిన బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడి భార్య‌ బ్లాక్ మెయిల్ కోసం వీడియో రికార్డ్ చేసింది. పోలీసులు వీరిద్ద‌రిని అరెస్టు చేశారు. ఈ...
News

ముంబైపై దాడులు చేస్తామంటూ ఖలిస్థాన్ తీవ్రవాదుల హెచ్చరిక

ముంబ‌యి: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్​ 31 పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు. ముంబయిలోని ప్రధాన...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ఉగ్ర‌వాదుల హ‌తం!

జ‌మ్ముక‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్...
News

కర్నాటక క్రైస్త‌వుడి వికృతి చేష్ట‌లు!

బైబిల్ బోధించింద‌ని పిచ్చి ప‌ని.. హుండీల్లో వాడిన‌ కండోమ్‌లు వేసిన మ‌తోన్మాది మంగళూరు: కర్నాటకలో 62 ఏళ్ళ‌ క్రైస్తవ వ్యక్తి.. చెత్త కుండీల్లోంచి సేక‌రించిన వాడిన కండోమ్‌లను అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాల‌లో పడవేసి, అపవిత్రం చేశాడు. జాన్ దేశాయ్ కుమారుడు...
News

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బలవంతపు మత మార్పిడికి ప‌న్నాగం!

పోలీసుల‌కు వ‌న వాసుల ఫిర్యాదు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో మొత్తం న‌లుగురు క‌ట‌క‌టాల పాలు ఝుబువా(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): హిందువుల‌ను బ‌ల‌వంతంగా ఇత‌ర మ‌తాల్లోకి మార్పిడి చేసే ప‌న్నాగం బెడిసికొట్ట‌డ‌డంతో నిందితులు క‌ట‌క‌టాల పాల‌య్యారు. వ‌న వాసులనే లక్ష్యంగా చేసుకున్న క్రైస్త‌వ మిష‌న‌రీలు వారికి విద్య‌,...
News

హిందూ దేశంపై దాడి చేసిన మొఘ‌లులును పొగిడిన న‌సీరుద్దీన్ షా!

న్యూఢిల్లీ: సుపంప‌న్న‌మైన హిందూ దేశంపై దాడి చేసి, సంప‌దను దోచుకుని, ఇక్క‌డి సంస్కృతి వినాశ‌నానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన మొఘ‌లులును న‌టుడు న‌సీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న‌(డిసెంబ‌ర్ 29) ఒక‌ ప్రచార వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్‌లు శరణార్థులని,...
News

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌కు త్వ‌ర‌లో పూర్వ‌వైభ‌వం

ఉజ్జయిని: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరించిన‌ తర్వాత, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా వైభ‌వంగా పున‌రుద్ధ‌రించేందుకు ప్రణాళికను రూపొందించింది. సుంద‌రంగా తీర్చిదిద్దిన అనంత‌రం కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఈ నెల 13న ప్రధాని...
1 2,440 2,441 2,442 2,443 2,444 3,036
Page 2442 of 3036