News

News

పంజాబ్ ‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పంజాబ్ ‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. అమృత్‌సర్ ‌లోని దాలిక్‌ గ్రామంలో టిఫిన్‌ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా ఈపేలుడుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు....
News

గ్రూమింగ్ జీహాద్‌: జాహిద్ సలీమ్ కాస్తా రవిగా మారి హిందూ మహిళకి మాయమాటలు చెప్పి…..

ఉత్తర ప్రదేశ్ లో గ్రూమింగ్ జిహాద్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఫరూకాబాద్ ‌కు చెందిన ఓ హిందూ వివాహిత మహిళ తన భర్త, అత్తమామలపై మోసం, వేధింపులు, దాడి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన ఫిర్యాదులో, జాహిద్ సలీమ్ అనే...
News

ఒంటికి అతుక్కునేలా దుస్తులు ధరించిందని మహిళను అంతమొందించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాలను చూస్తూ ఉంటే.. రాబోయే రోజుల్లో అక్కడ ఇంకెంత మారణహోమాన్ని సృష్టిస్తారోననే అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయి. ఇప్పటికే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులను,...
News

ప్లాస్టిక్ జాతీయ జెండాలు వద్దు : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వినతి

స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని.. జాతీయ...
News

గుట్కా ముఠా వ్యవహారాన్ని బయటపెట్టిన జర్నలిస్టు దారుణ హత్య..!

గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును కిరాకతంగా హత్య చేసింది. అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్‌ కేశవను దుండగులు హత్య చేశారు. కేశవ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా...
News

చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి సకల సౌకర్యాలు

స్నేహమంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వద్ద కొర్రీలు పెట్టే చైనాతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన నేపథ్యంలో కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ అనంతరం సైనిక బలగాలకు కేంద్రం ఆధునిక ఆయుధాలతో పాటు అక్కడి ఉష్ణోగ్రతలు తట్టుకునే షెల్టర్లను...
News

అసభ్య పదాల లిస్టులో చేరిన ‘పప్పూ’

చట్టసభల్లో సభ్యులు మాట్లాడే భాష ఎంతో హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒక్కోసారి సభ్యులు అసభ్యకరమైన భాషను వాడతారని.. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచ్చరించకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శాసనసభ సభ్యులు ఉచ్చరించకూడని అసభ్య పదాల (Unparliamentary Words)...
News

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

‎ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.‎ ‎"9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల...
1 2,441 2,442 2,443 2,444 2,445 2,868
Page 2443 of 2868