క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు
హైకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది. ఈ...







