బెంగాల్‌లో మళ్ళీ హింస.. ఇళ్ళకు నిప్పు, 8 మంది మృతి!
పశ్చిమ బెంగాల్: బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్ జిల్లా రాంపుర్హట్ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళకు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు....







