తన పౌరుల కోసం భారత్ ఏమైనా చేస్తుంది: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం...







