బ్యాలెట్ పేపర్ల ముద్రణకు నిధులు లేక శ్రీలంకలో సాధారణ ఎన్నికలు వాయిదా!
దివాలా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగవలసిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది. ఈ ఎన్నికలు జరిగితే దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బ్యాలట్ పేపర్ల ముద్రణకు, పోలింగ్ బూత్‌ల...







