News

News

గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

కడప జిల్లాలోని అనంతపురం గ్రామంలో మంగళవారం నుంచి జరగనున్న గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్లు, స్నానవాటికలు సిద్ధం చేశారు. తాగునీటికి కోసం ప్రత్యేక...
News

శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థం ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థం ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వంశ ధార తీరంలో చక్రతీర్థ స్నానం నిర్వహించారు. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. శ్రీముఖలింగం లోని స్వామి...
News

కొల్లేటి పెద్దింటి అమ్మవారి జాతరకు వేళాయే

కోరిన కోర్కెలను తీర్చి కల్పవల్లిగా విరాజిల్లుతున్న కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు నడుబొడ్డున కొలువై శతాబ్ధాల కాలంగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన...
News

గంగా, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు అవభృతోత్సవం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి ఉత్సవాలు ముగిశాక శాస్త్రోక్తంగా గంగా, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులకు దేవస్థానం అర్చకులు కృష్ణానదిలో సోమవారం అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపై నుంచి మేళతాళాలు, వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులను దుర్గాఘాట్‌ వద్దకు తీసుకొచ్చి, ఉపచారాలు చేశాక...
News

సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపై అమిత్‌షా కీలక ప్రకటన

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)అమలును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్న నేపథ్యంలో దానిపై కేంద్ర హోం మంత్రి స్పష్టత ఇచ్చారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని...
News

శంభు శివ శంభో

నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం  వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హర నామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రథోత్సవం సందర్భంగా ఉదయం మూలస్థానేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష...
News

నేటి నుంచి గురు వైభవోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు 21 నుంచి 26 వరకు జరగనున్నాయి. మొదటిరోజు మంగళవా రం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రెండో రోజు బుధవారం 402వ పట్టాభిషేక మహోత్సవం...
News

వైభవంగా యాగ పూర్ణాహుతి

శ్రీశైలంలో నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా అర్చకులు, వేదపండితులు యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి,...
1 1,947 1,948 1,949 1,950 1,951 3,041
Page 1949 of 3041