News

News

మంత్రాలయం రాఘవేంద్రునికి బంగారు పల్లకి సేవ

మంత్రాలయం రాఘవేంద్రుని బంగారు పల్లకి సేవ మంగళవారం రమణీయంగా నిర్వహించారు. చైత్ర త్రయోదశి శుభది నాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి బృం దావన ప్రతిమను బంగారు పల్లకిలో...
News

మహావీరుని జయంతి వేడుకలు

జైనుల ఆరాధ్యదైవం మహావీరుని 2622 జయంతి వేడుకలను మంగళవారం నగరంలోని జైనులు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. ఈసందర్భంగా పాతనగరంలోని నెహ్రూరోడ్డులోగల జైనుల దేవా లయంలో మహావీరుని విగ్రహానికి ఉదయం ప్రత్యేక పూజాదికాలు నిర్వహిం చారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంలో మహావీరుని...
News

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్దానంలో బ్రహ్మోత్సవాలు

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్దానంలో జరుగుతున్న ఛైత్రమాస బ్రహ్మోత్సవాలలో మంగళవారం గంగ, దుర్గ, మల్లేశ్వరుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ముందుకు సాగుతుండగా, సింహావాహన సేవ ఆద్యంతం భక్తి ప్రపత్తులతో కొనసాగించింది. ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు,సభ్యులు...
News

నేటి నుంచి సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

నెల్లూరు జిల్లా సంగం పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 నుంచి 15వ తేదీ వరకు పదకొండు రోజులపాటు జరగే ఈ బ్రహ్మోత్సవాల్లో కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి ప్రతి నిత్యం రోజుకొక వాహనంపై...
News

నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం

ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం బుధవారం రాత్రి 8-10 గంటల మధ్య వైభవంగా జరగనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, కడప జిల్లా ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, కల్యాణ వేదికను, చుట్టుపక్కల ప్రాంగణాలను...
News

స్వర్ణ రథంపై మలయప్ప

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వసంతోత్సవ మండపంలో అభిషేకాదులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం 11 కం పార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల స్వామివారిని 70,497 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

వెంకన్న ఆలయంలో వైభవంగా సదస్యం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం వేకువజామున సుప్రభాత సేవ, పుణ్యాహవాచనం, ఐశ్వర్య లక్ష్మి హోమంలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన స్వామివారిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వైఖానస ఆగమం ప్రకారం ఖండవల్లి...
1 1,905 1,906 1,907 1,908 1,909 3,042
Page 1907 of 3042