
221views
మంత్రాలయం రాఘవేంద్రుని బంగారు పల్లకి సేవ మంగళవారం రమణీయంగా నిర్వహించారు. చైత్ర త్రయోదశి శుభది నాన్ని
పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి బృం దావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు.





