వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పురవీధుల్లో సీతారామలక్ష్మణులు విహరించారు. ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని...







