టీటీడీ అధికారిక వెబ్ సైట్ పేరులో మరోసారి మార్పు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్...







