ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు....







