శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రెండవరోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు మయూర వాహనసేవ...







