తిరుమల శ్రీవారి ఆదాయం హిందూ ధర్మ పరరక్షణకే వినియోగించాలి : పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తిరుమలలో స్వామి వారికి వచ్చే ప్రతి రూపాయినీ హిందూ ధర్మ పరిరక్షణకు వినియోగించాలని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల...







