బలవంతపు మతమార్పిడి..హిందూ మైనర్ బాలిక ఆత్మహత్య
ఇస్లాం మతంలోకి మారాలని కొందరు యువకులు బలవంతం చేయడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో వెలుగుచూసింది. మృతురాలి సోదరి కథనం ప్రకారం..జోహిద్ అక్తర్ అనే యువకుడు అతని స్నేహితుల బృందం బాలికను మతం మారాల్సిందిగా...







