చకచక అయోధ్య రామాలయం పనులు
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కళాకారులు గ్రౌండ్ ఫ్లోర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆలయ తలుపులు, గోపురానికి బంగారు తాపడం పని మొదలైంది. అందులో భాంగంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని...







