భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవి
భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవని ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ అన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ ఒకదానికొకటి పూరకంగానే వున్నాయని, కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ...







