పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొత్త పోరాటం..!
పంజాబైజేషన్… ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక లెవెల్ అయితే… ఆ ప్రాంతం భాషను మార్చడం, రాజకీయాలను కంట్రోల్ చేయడం,...







