అయోధ్య రామాలయ దుర్గ దేవాలయ ధ్వజారోహణం ఈ నెల 29 న
అయోధ్య రామ మందిర ఆవరణలో వున్న దుర్గా దేవాలయం ధ్వజారోహణ కార్యక్రమం ఈ నెల 29 న జరగనుంది. ప్రముఖ సాధ్వీ సాధ్వీ రితింభర ఆలయం వద్ద ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర...






