శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరిన ఛాందసులు.. నిరసన తెలిపిన ఢాకా యూనిర్సిటీ విద్యార్థులు
ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిస్ట్ కార్యకర్తలు శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరి అవమానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని...







