తీర్థయాత్రలతో ముక్తి
పూర్వం ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బయల్దేరేవారు. యాత్రలకు వెళ్లడం వల్ల నిత్య జీవితంలో ఉండే అలసట తగ్గి కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఎందరినో కలవడం,ఎన్నో చూడటం వల్ల వినోదం, విజ్ఞానం పెంపొందుతాయి. పుణ్యం, పురుషార్థం కూడా....






