విశ్వవ్యాప్తమైన భారతీయ యోగా : ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెరస్
ప్రాచీన భారత మూలాలున్న యోగా విశ్వవ్యాప్తమైందని, అన్ని మతాలకు చెందిన లక్షల మందికి ఇది ఉపయోగపడుతోందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఐరాసలోని భారత శాశ్వత కమిషన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ...







