రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలు
అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయపేట పెనుగంచిప్రోలు రామాలయాలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామి...







