News

ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం

188views

అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేక పూజలు, బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ.ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ
గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ, మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌,రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ఉన్నారు. వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు కొనసాగుతోంది