Newsvideos

అయోధ్య బాలరాముడి దివ్య మంగళ రూపం

399views

• స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన బాలరాముడు

• అయోధ్య బాలరాముడి దర్శనంతో పులకించిన భారతావని

• స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన బాలరాముడు

• టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి పులకించిన భక్తకోటి

• ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనం

• చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం