“వందే గోమాతరం” అని నినదిస్తూ గోమాతను ఖననం చేసిన నెల్లూరు స్వయంసేవకులు.
“గావో విశ్వస్య మాతరః” అన్నారు మన పెద్దలు. ఒక్క గోమాత మన ఇంట ఉంటే డాక్టరుతో పెద్ద అవసరం రాదు అని కూడా చెబుతారు. “పంచ గవ్య చికిత్సా విధానం“ పేరుతో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో గోవు నుంచి ఉత్పత్తయ్యే పంచ...