అయోధ్యలో వివిధ క్రతువుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భాగస్వామ్యం
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అయిదు వెండి ఇటుకలు అందజేసిన హైదరాబాద్ వాసి, భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసశాస్త్రి బంగారు పూత పూసిన 9 కేజీల వెండి పాదుకలనూ సమర్పించారు. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ,...







