తిరుమల తుంబురు తీర్థంకు విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో తుంబురు తీర్థంకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులను తుంబరతీర్థంలోకి అనుమతించారు టిటిడి అధికారులు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు తుమ్మల తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీవారి...







