శిఖరేశ్వరం వద్ద భక్తుల ఆందోళన
శ్రీశైల శిఖరేశ్వరం వద్ద శనివారం ఉదయం ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్లాల్సిన భక్తులు ఆందోళన చేపట్టారు. అటవీ అధికారులు, స్థానిక చెంచుగిరిజనుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఇష్టకామేశ్వరి దర్శనానికి శనివారం కొంత సేపు బ్రేక్ పడింది. దీంతో ముందుగానే టికెట్లు తీసుకున్నా...







