News

News

ప్రాణమున్నప్పుడే కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా రామకార్యంలోనే…

గుజరాత్ లోని భరూచ్ కు చెందిన శ్రీమతి భారతి పటేల్ ... శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు నిధి సమర్పించడానికి కార్యకర్తలను పిలిపించారు.... అక్కడి పరిస్థితి చూసి రామసేవకులు షాకయ్యారు ... ఎందుకంటే ఇంటి యజమాని భౌతికకాయం ఉందక్కడ. ఆమె బ్యాంక్...
News

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్...
News

ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు

దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ...
GalleryNews

రామాలయ నిర్మాణానికి నిధులిచ్చిన వదాన్యులు

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా బాల బాలికలు, రోజువారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు అందరూ తమ వంతుగా యథాశక్తి...
News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన...
News

ఇక చాలు వెనక్కు వెళ్ళండి – వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులకు స్థానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సింఘూ సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి...
News

భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద...
News

పార్లమెంట్ క్యాంటీన్‌లో రాయితీలకు స్వస్తి – ఇక ధరలు జాస్తి

దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు..లోక్‌సభ సెక్రటేరియట్‌ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త...
1 1,574 1,575 1,576 1,577 1,578 1,892
Page 1576 of 1892