శ్రీవారి భక్తులకు డ్రైవర్ల నిలువు దోపిడీ
తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు నయా దందాకు తెరతీశారు. శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకున్న భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లలతో పాటు తిరుమలలో సురక్షితంగా చేర్చుతామంటూ ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి...







