అప్పన్న సన్నిధిలో సుదర్శన నారసింహ మహాయజ్ఞం
అప్పన్నా.. అంటూ ఆత్మీయంగా పిలిస్తే నేనున్నాంటూ అభయమిచ్చే వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధానంలో ఫాల్గుణ బహుళ విదియ ఈ నెల 26వ తేదీ నుంచి ఫాల్గుణ బహుళ సప్తమి ఏప్రిల్ 1 వరకు శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు...







