పెళ్ళిలో “ప్రకృతి వ్యవసాయ ప్రతిజ్ఞ”… మిల్లెట్ భోజనం….
పెళ్లి వేదికగా భూతల్లిని కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమిని కాపాడుకుందాం అంటూ పెళ్లికి వచ్చిన వారందరూ ప్రతిజ్ఞ చేసి, కొత్త ఒరవడికి తెర లేపారు. మహబూబ్‌నగర్ లోని పాలకొండ వాసవి కల్యాణ మండపంలో అమరవాది రాజనరసింహ కూతురి...







