అక్కడి హిందువుల అగచాట్లు వర్ణనాతీతం
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు నల్లేరు మీద నడక లాంటిది కాదని ఊహించిందే.అంతా ఊహించినట్టుగానే ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ...







