అణువణువు.. ఆధ్యాత్మికతకునెలవు
ఓ వైపు సువిశాల సాగరతీరం.. మరోవైపు మది దోచే పచ్చని గిరులు.. అణువణువునా అద్భుత సోయగం.. మనసును సేద తీర్చే ఆహ్లాదకర వాతావరణం.. కలబోసిన ఆధ్యాత్మిక నిలయం విశాఖపట్నం రుషికొండలోని శ్రీవారి ఆలయం. సాక్షాత్తు తిరుమల వైకుంఠనాథుడే కొలువయ్యారా అన్నట్లుగా దర్శనమిచ్చే...







