News

News

ఎల్​కే అద్వానీకి భారత రత్న అందజేసిన ముర్ము..

బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో...
News

టిబెట్‌ ఆక్రమణకు 65 ఏళ్లు

టిబెట్‌ను ఆక్రమించి 65 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం చైనా సంబరాలు చేసుకుంది. భారత్‌, భూటాన్‌ సరిహద్దులను ఆనుకుని టిబెట్‌ భూభాగంలో నిర్మించిన సరిహద్దు గ్రామాల్లో విజయోత్సవాలు జరిపింది. చైనా సేనలు 1951లో టిబెట్‌ను ఆక్రమించగా, 1959 మార్చి 28న దలైలామా...
News

తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఇవే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో పదోతరగతి ఎగ్జామ్స్‌ కూడా పూర్తవనున్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. ఇప్పటికే కొందరు టికెట్లు బుక్‌ చేసుకొని ఉంటారు. మరికొందరు టికెట్లు...
ArticlesNews

మహిళల్లోనూ మహా ఋషులు..

మగవారిలో మహర్షులున్నట్లే, మహిళామణుల్లో కూడా తీవ్ర జప తపాలను ఆచరించిన ఆధ్యాత్మికవేత్తలున్నారు. మహిళ రుషిత్వం పొందితే ‘రుషిక’ అంటారు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి యజ్ఞాలు చేసే యోగ్యత గల స్త్రీలను ‘బ్రహ్మవాదినులు’ అంటారు. మన సంప్రదాయంలో అలాంటివారెందరో. వేదాలను ఉపదేశించే...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 50 ; వాడ్రేవు జగ్గరాజు

మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా శాంతియుత మార్గాలలో జరిగిన స్వాతంత్య్ర సమరంలో అనేకమంది అనుపమ త్యాగాలు చేశారు. అనేక సాహసాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక కథ. అయితే కొందరు చరిత్రలో స్థిరంగా ఉండిపోయే సాహసాలు చేశారు ఆంధ్రకేసరి ప్రకాశం తుపాకీగుళ్ళకు గుండెను చూపడం,...
News

తిరుమలలో ఏప్రిల్ 17వ శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు....
News

హోలీ రోజు మైనర్‌బాలికపై సామూహిక అత్యాచారం

అస్సాంలోని ప్రధాన నగరం గౌహతిలో హోలీ పండుగ రోజు ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన ఇనాముల్ అలీ, తన అనుచరులైన రాజు అలీ, మండల్ అలీలతో కలిసి ఆ బాలికకు...
ArticlesNews

“కృష్ణ కృష్ణ – ఇదేమి ఘోరం!”

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల...
1 1,564 1,565 1,566 1,567 1,568 3,059
Page 1566 of 3059